Shaakunthalam: శాకుంతలం సినిమాలో సమంత ధరించిన నగల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Shaakunthalam: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న ...


























