Featured3 years ago
చత్రపతి చిన్నప్పటి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఈ క్రమంలోనే వారు నటించింది కేవలం కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఆ పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటాయి.అలాంటి పాత్రలో ఒకటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్...