Samantha: శాకుంతలం డిజాస్టర్ పై స్పందించిన సమంత … కర్మ అంటూ షాకింగ్ పోస్ట్!
Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుండి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ...


























