సారంగదరియా అంటూ దుమ్ములేపిన శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ..!
సాయి పల్లవి నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో సారంగదరియా సాంగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పాట రిలీజ్ అయిన తరువాత ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ మారుమోగిపోయింది. శేఖర్ ...




























