Shanthi Srihari: శ్రీహరికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు.. అన్ని అమ్మి అప్పులు తీర్చా: శాంతి శ్రీహరి
Shanthi Srihari: టాలీవుడ్ షేర్ ఖాన్ శ్రీహరి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక నటుడిగా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో ...

























