పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లా డాక్టర్ సాబ్.. ఇందులో ఎవరికీ న్యాయం చేస్తారో?
దేవుళ్లు మన కంటికి కనిపించరు.. కానీ మన కంటికి కనిపించే దేవుళ్లు మాత్రం డాక్టర్లు అంటారు పెద్దలు. కరోనా సమయంలో వారు దానిని నిరూపించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడి తమ వైద్య వృత్తికి న్యాయం చేశారు. ఆ డాక్టర్ల యొక్క ...

























