సరదాగా నడుచుకుంటూ వెళ్లిన ఆ బాలుడు కరెంట్ పోల్ ను తాకాడు.. తర్వాత ఏమైందంటే..
ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కరెంట్ స్తంభాలను తాకే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఓ కుర్రాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకొని అక్కడిక్కడే కూలపడ్డాడు. అక్కడ ఉన్న మరో ...




























