సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన రామారావు ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రామారావు నటించిన ఎన్నో సినిమాలలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, ...