Sai Pallavi: హౌలే.. అంటూ సుడిగాలి సుదీర్ పై పంచ్ వేసిన సాయి పల్లవి… షాక్ లో సుధీర్!
Sai Pallavi:సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఈ టీవీకి దూరమైనప్పటికీ ఇతర చానల్స్ లో వివిధ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే జీతెలుగు మాటీవీలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ జీ తెలుగులో ప్రసారం ...

























