మళ్లీ పెరిగిన బంగారం ధర.. పడిపోయిన వెండి ధరలు!
గత కొన్ని రోజుల నుంచి తగ్గుకుంటూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,650 ఉండగా.. 24 ...


























