Director Shankar Daughter: ఆ హీరోతో మాత్రం నటించవద్దు..కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్.. ఆ హీరో ఎవరంటే?
Director Shankar Daughter: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు అలాగే దర్శక నిర్మాతలు టెక్నీషియన్ పిల్లలు ఇండస్ట్రీలోకి వారసులుగా రావడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క భాషలో కూడా మనకు నెపోటిజం కనబడుతూనే ఉంది.ఇకపోతే ...


























