సునీత, ఆమె భర్త మధ్య ఎంత ఏజ్ గ్యాపో తెలుసా? by lakshana 21 January 2021 0 తెలుగులో ఎన్నో మధురమైన పాటలు పాడుతూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సింగర్ సునీత తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈమె పెళ్లిపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరి కొందరు పెళ్లి చేసుకోవడం తప్పేంటి అన్నట్లు ...