Gulabi Movie: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి ...