వెండితెరకు పరిచయం కాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు.. హీరో ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మహేష్ గారాలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. చిన్నతనంలోనే ...


























