అక్కినేని సినిమా కోసం చిరంజీవి సినిమాను వదులుకున్న కోదండరామిరెడ్డి… అదేంటంటే..!
మెగస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. అటు సినీ ఇండస్ట్రీలోనూ.. ఇటు సామాజిక సేవలోనూ ఎంతో మందికి స్పూర్తిని ఇస్తున్నారు చిరంజీవి. అయితే మొదట్లో అతడు నటించిన సినిమా ‘ శివుడు శివుడు శివుడు’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ...

























