Featured3 years ago
పెళ్లికూతురుకు ఆ అలవాటు ఉండకూడదట.. పెళ్లి ప్రకటన వైరల్…?
ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల...