మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మనం చేయాల్సిన పనులివే..!!
మన నిత్య జీవితంలో మనల్ని అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపు మరో కొత్త సమస్య మనల్ని ఇబ్బందులు పెడుతుంది. చిన్న చిన్న విషయాలకే భయాందోళనకు గురయ్యే వాళ్లు మానసిక సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు ...

























