Sneha Sharma: అడుక్కొని తిని అయినా బతుకుతా… అలాంటి పాడు పని చేయను… క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నటి! by lakshana 26 February 2022 0 Sneha Sharma: సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. మనకు ఎంతో అద్భుతంగా కనిపించే ఈ రంగుల ప్రపంచం వెనుక మన కంటికి కనిపించని ఎన్నో మరకలు ఉంటాయి.