హెరిటేజ్ నాది.. చంద్రబాబు నన్ను మోసం చేసాడు : మోహన్ బాబు
సినిమా ఇండస్ట్రీలో కథానాయకుడిగా, విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది దేవుడిచ్చిన ఫలితమేనని ఎన్నోమార్లు మోహన్ ...


























