Soundharya : అభినవ సావిత్రి సౌందర్య.. పాపం రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడే మంటల్లో ఆహుతి కావాల్సివచ్చింది.!!
సావిత్రి ఈ మూడు అక్షరాల పేరు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆమె సినీ ప్రవేశ తొలి రోజుల్లో పట్టుపరికిణీతో వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మహానటి తెరమరుగైన దశాబ్దకాలం తర్వాత దాదాపుగా అదే రూపంతో సౌమ్య అలియాస్ ...


























