Hansika Motwani: హన్సిక బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ...