SP Charan -sonia Agarwal: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఎస్పీ చరణ్ అందరికీ పరిచయమే. ఈయన గాయకుడుగా మాత్రమే కాకుండా నటుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే ఎస్పీ చరణ్ ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ...