అంతరిక్షంలోకి వెళ్లనున్న టిక్ టాకర్.. ఎవరంటే?
సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్ళేది కేవలం వ్యోమగాములనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి వారిని చూడాలన్నా సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. అలాంటిది ఒక సామాన్యురాలు అంతరిక్షంలోకి వెళ్లి అవకాశాన్ని దక్కించుకుంది. అది ఒక సామాన్యురాలికి ఎలా సాధ్యం అయ్యింది అనే ...



























