Featured4 years ago
21 ఏళ్లకే నెలకు ఆరు లక్షలు సంపాదిస్తున్న యువతి.. ఎలా అంటే..
మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్ గ్రామానికి చెందిన శ్రద్ధా ధావన్ పాల వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రోజుకు ఏకంగా 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు....