Pawan Kalyan: ఇంస్టాగ్రామ్ లో పవన్ కు అభిమానులుగా మారిపోయిన స్టార్ హీరోయిన్స్… ఎవరో తెలుసా?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలోను మరోవైపు రాజకీయ నాయకుడిగా రాజకీయాలలోనూ ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన తన రాజకీయ విషయాలను అభిమానులతో పంచుకోవడం కోసం ఇదివరకు ట్విట్టర్ ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ...






























