Featured2 years ago
Sudigali Sudheer: సుధీర్ స్థానంలో ఏ పవర్ స్టారో, మెగాస్టారో ఉంటే మీ నోరు లేచేదా… దర్శకేంద్రుడిని ప్రశ్నించిన సుధీర్ ఫ్యాన్స్?
Sudigali Sudheer: దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీధర్ సీపానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ...