టాలీవుడ్ ఉత్తమ నటుడు నారాయణ గుర్తున్నాడా? ఈయన కోడలు తెలుగు స్టార్ హీరోయిన్ అని తెలుసా ?!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి హీరోహీరోయిన్లుగా స్థిరపడిన వారు ఎందరో. అయితే ఇది వరకు కాలంలో మాత్రం ముందుగా నాటకాలలో నటించి ఆ అనుభవంపై సినిమాలలోకి వచ్చి పేరు పొందిన వ్యక్తులు ...



































