Featured3 years ago
28 ఏళ్ల క్రితం అతి పెద్ద విమాన ప్రమాదం నుంచి బయటపడిన 60 మంది టాలీవుడ్ స్టార్స్..!
సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ...