Featured3 years ago
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు..
నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులకు ఉత్సాహాన్నిచ్చే వార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్...