Featured3 years ago
కడుపులో సమస్యలకు కారణాలు ఇవే.. వాటి నివారణకు ఇలా చేయండి.. !
ఆధునికజీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితం గడపడం.. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం.. వంటి కారణాలతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపుడుతున్నారు. గ్యాస్ కు సంబంధించి వ్యాధుల బారినపడి ఎంతో మానసికంగాను, శారీరకంగానూ ఇబ్బందులకు గురవుతున్నారు....