Featured4 years ago
తెలంగాణవాసులకు శుభవార్త.. రాష్ట్రంలో తక్కువ ధరకే మందులు..!
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు ఇష్టానుసారం ధరలు పెంచి మందులు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ మెడికల్ షాపుల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్...