Featured4 years ago
ప్రజలకు శుభవార్త.. స్విగ్గీలో తక్కువ ధరకే ఫుడ్..?
ఈ మధ్య కాలంలో ప్రజలు ఇంట్లో వండుకోవడం కంటే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. తక్కువ సమయంలో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ ఆర్డర్ల...