కరోనా వైరస్ మహమ్మారి సమయంలో.. వీధి వ్యాపారస్తులు ఎక్కువగా వైరస్ కాటుకి బలైపోయారు. లాక్‌డౌన్ సమయంలో వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది....