Featured2 years ago
Subba Raju: ఆ కేసు వల్ల అందరూ నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టారు… షాకింగ్ కామెంట్స్ చేసిన సుబ్బరాజు!
Subba Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు పొందారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన వారిలో...