Featured3 years ago
వైరస్ లకు జాన్ డేవిడ్, సుబ్బారావు.. వంటి పేర్లు ఎందుకు లేవు: ఆర్జీవి
టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా, కాంట్రవర్సి డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే ట్వీట్స్ కి ఎలాంటి అర్థంపర్థం ఉండదు. తాను చేసే ఈ విధమైనటువంటి ట్వీట్స్ ద్వారా...