శుభ్‌మన్ గిల్‌కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు… బహుమతిగా ఖరీదైన వైన్ బాటిళ్లు!
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత క్రికెట్‌కు కొత్త కెరటం ఉదయించింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది. చివరిదైన ఐదవ టెస్టులో విజయం సాధించడం ద్వారా ...




























