షుగర్ ఉంటే గ్రీన్ టీ తాగొచ్చా.. ఆరోగ్యానికి మంచిదా?
ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడే సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలంటే చాలామంది వారి ఆహారంలో ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ...


























