Featured4 years ago
పోస్టాఫీస్ కు వెళ్లకుండా సుకన్య సమృద్ధిలో డిపాజిట్ చేసే ఛాన్స్.. ఎలా అంటే..?
కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది....