Featured3 years ago
హీరో సుమన్ కూతురు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి గట్టిపోటీగా నిలబడి, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు....