ADVERTISEMENT

Tag: summer skin care

పారేస్తున్న అరటి తొక్కలోనే బ్యూటీ సీక్రెట్.. ఇలా వాడితే గ్లో గ్యారంటీ!

అరటిపండు తినేసి తొక్కను చెత్తబుట్టలో వేసేయడం మనందరికీ అలవాటే. కానీ అదే అరటి తొక్క చర్మ సంరక్షణలో అద్భుతంగా ఉపయోగపడుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ కంటే ఇంట్లోనే సహజంగా లభించే అరటి తొక్కతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని ...

దురద, దుర్వాసనకు చెక్.. పసుపు స్నానం వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్!

భారతీయ ఇళ్లలో పసుపు కేవలం వంటలకే పరిమితం కాదు. ఆరోగ్యం, చర్మ సంరక్షణ, సంప్రదాయ చికిత్సల్లో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ...

వేసవిలో ఈ అలవాట్లు ఉంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఖాయం.. డాక్టర్ల హెచ్చరిక!

వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమట, ఉక్కపోత, చర్మ సమస్యలు వెంటాడటం సాధారణమే. ముఖ్యంగా ఇటీవల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి, తేమ కారణంగా చర్మంపై ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉండటంతో ...

స్నానం చేసే నీటిలో వేప ఆకులు వేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

మన ఇంటి చుట్టూ సులభంగా కనిపించే వేప చెట్టు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందనే విషయం తెలిసిందే. పాతకాలం నుంచే వేపను సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వేప ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని అనేక ...

చల్లదనం, కాంతి రెండూ కావాలంటే.. కీరదోసతో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

వేసవి కాలంలో మండే ఎండలు చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ముఖం మసకబారడం, చర్మం పొడిబారడం, ట్యాన్ సమస్యలు రావడం సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో సహజసిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవాలని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ...

సన్‌స్క్రీన్ నుంచి కాటన్ దుస్తుల వరకు… సమ్మర్ స్కిన్ కేర్ పూర్తి గైడ్!

వేసవి కాలం మొదలవుతూనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. బయటకు అడుగు పెట్టగానే మండే ఎండ, చెమటలు, ఉక్కపోతలు మనల్ని ఇబ్బంది పెట్టడం సహజమే. అయితే ఇవి కేవలం అసౌకర్యానికే పరిమితం కాకుండా, చర్మ ఆరోగ్యంపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!