Featured2 years ago
Taraka Ratna -Vijay Sai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డికి తారకరత్న బంధువు అవుతారని మీకు తెలుసా..?
Taraka Ratna -Vijay Sai Reddy: నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నిన్న పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ కుమద్దతు తెలపడానికి తారకరత్న వెళ్లారు. అయితే ఉన్నఫలంగా ఈయన...