Featured2 years ago
Hero Rana: తిరుమలలో సందడి చేసిన రానా.. సెల్ఫీ అడిగితే ఫోన్ లాక్కొని సీరియస్ అయిన రానా !
Hero Rana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి.రామానాయుడు వారసులుగా వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెటుగా సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలో తమకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు....