ఇకపై నన్ను ఎవరూ ఆ పేరుతో పిలవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసిన అజిత్!
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మనందరికీ సుపరిచితమే. అజిత్ కు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అజిత్ తన కెరిర్ లో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తున్నారు. అజిత్ నటించిన సినిమాలన్నీ కూడా ...

























