Featured3 years ago
అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్యను సర్ ప్రైజ్ చేసిన నాని..!
ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇంతవరకూ వెండితెరపై ఎంతోమంది ప్రేక్షకులను ఆలరించిన బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై...