Featured2 years ago
Ramba: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలతో బయటపడిన నటి?
Ramba: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన రంభ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన పిల్లలతో పాటు ప్రయాణిస్తున్న కారును మరొకరు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రంభతో పాటు తన కుమార్తె...