Surya Kiran: కళ్యాణి భర్త సూర్య కిరణ్ చావుకు అదే కారణమా.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్?
Surya Kiran: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూర్య కిరణ్ ఒకరు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించారు. అనంతరం సుమంత్ హీరోగా నటించిన సత్యం అనే సినిమా ...


























