Featured2 years ago
Surekha Vani: సినిమాలకు తాను దూరం కాలేదు.. తనకు అవకాశాలు రాలేదంటూ ఎమోషనల్ అయినా సురేఖవాణి!
Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సురేఖ వాణి.ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి...