Featured1 year ago
Sai Dharam Tej: బైక్ ప్రమాదం ఒక స్వీట్ మెమోరీ.. ప్రమాదంపై మొదటిసారి స్పందించిన సాయి ధరమ్ తేజ్!
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే గత రెండు...