Madhavan Son Vedaant:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వారి పిల్లలను కూడా వారసత్వంగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ ఉన్నారు.ఇకపోతే చాలామంది పిల్లల ఇష్ట ఇష్టాలను గౌరవించే ...