Tabu: ఇప్పటికీ నేను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనే.. సీనియర్ నటి టబు కామెంట్స్ వైరల్!
Tabu: 90 సంవత్సరాలాలో ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్న వారిలో నటి టబు ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు.నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అగ్రహీరోల ...





























